తిరుమలలో శ్రీవారి సేవలో మ్యూజిక్ డైరెక్టర్ శివమణి

9చూసినవారు
ప్రముఖ సంగీత దర్శకుడు శివమణి, తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో టిటిడి అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 'అఖండ-2' సినిమాకు నేపథ్య సంగీతం పూర్తిచేసిన అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చానని శివమణి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్