న్యూ ఇయర్.. తిరుపతిలో సరికొత్త ఐడియా

0చూసినవారు
తిరుపతిలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాపారులు వినూత్నంగా కేకులు తయారు చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. సరికొత్త ఆలోచనతో, ఒక వ్యక్తి హెల్మెట్ బొకేలను అందుబాటులోకి తెచ్చారు. కొత్త ఏడాదిలో తమకు కావాల్సిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో వీటిని రూపొందించారు. ఈ హెల్మెట్ బొకేలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్