నాయుడుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ ప్రారంభం

8చూసినవారు
నాయుడుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ ప్రారంభం
నాయుడుపేట మండల వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పట్టణంలోని లోతువాని గుంట కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి, వారికి రూ.4,000 పింఛన్ అందజేశారు.

సంబంధిత పోస్ట్