తిరుపతి: కూటమి సర్కార్ పై రోజా ఆగ్రహం

84చూసినవారు
తిరుపతి: కూటమి సర్కార్ పై రోజా ఆగ్రహం
తిరుపతిలో టీటీడీ గోశాలపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ నేత ఆర్కే రోజా మాట్లాడుతూ... తాము రావాలని అంటారు, కానీ రాగానే అడ్డుకుంటారనిగురువారం  ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాలలో ఎలాంటి తప్పు జరగలేదని తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన మాటలు తారతమ్యంగా ఉంటే, ప్రజలకు ఏది నిజమో స్పష్టమవుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్