తిరుపతి: సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు 8 గంటల పనివేళలు, కనీస వేతనం రూ.26,910గా ప్రకటించాలంటూ ఆధ్వర్యంలో టీటీడీ ఎడీ భవనం నుండి ప్రకాశం రోడ్ సర్కిల్ వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. టిఎన్‌హెచ్సిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డా. చక్రధర్ నాయుడు మద్దతు తెలిపారు. నాయకులు డా.భార్గవ్ రెడ్డి, శ్రావణ్ పాల్గొన్నారు.