తిరుపతి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ. 24. 24 కోట్లు

0చూసినవారు
తిరుపతి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ. 24. 24 కోట్లు
తిరుపతి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 24.24 కోట్లు మంజూరు చేసింది. ఆర్ అండ్ బీ అధికారులు వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో 136.19 కిలోమీటర్ల మేర రోడ్లను మరమ్మతులు చేయనున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్