మత్తు మాత్రలు కలిపి చోరీ

5చూసినవారు
మత్తు మాత్రలు కలిపి చోరీ
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన వృద్ధురాలికి టీలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చి, ఆమె 73 గ్రాముల బంగారు తాళిబొట్టు చైన్‌ను దొంగిలించిన మహిళను తిరుమల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితురాలు వల్లి (56)ని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద 8.4 గ్రాముల బంగారం, నిద్ర మాత్రలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.