తిరుచానూరు పంచాయతీ కార్యదర్శిపై వేటు

959చూసినవారు
తిరుచానూరు పంచాయతీ కార్యదర్శిపై వేటు
తిరుచానూరు పంచాయతీ కార్యదర్శి మణిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కలెక్టర్ వెంకటేశ్వర్ విచారణకు ఆదేశించారు. పూర్తిస్థాయి దర్యాప్తునకు సూచించిన ఆయన, మణిని బాధ్యతల నుంచి తప్పించి, తిరుపతి రూరల్ ఈవోపీఆర్డీ దయాసాగర్‌ను పంచాయతీ కార్యదర్శిగా నియమించారు.

సంబంధిత పోస్ట్