తిరుమల శ్రీ కలియుగ వేంకటేశ్వర స్వామిని ఆదివారం జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో నిండుగా జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే థామస్ తెలిపారు.