పసుపుతో తిరుమల శ్రీవారి పాదాలు.. భక్తులను ఆకట్టుకున్న కళాఖండం

7చూసినవారు
పసుపుతో తిరుమల శ్రీవారి పాదాలు.. భక్తులను ఆకట్టుకున్న కళాఖండం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నంద్యాలకు చెందిన ఉమాదేవి తన భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. ఆమె సుమారు 1500 గ్రాముల పసుపుతో శ్రీవారి పాదాలను రూపొందించి, పూలతో అందంగా అలంకరించి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన భక్తి ప్రదర్శనకు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్