తిరుపతి: దళిత హిందువుని, భగవద్గీతను అవమానించలేదు

5చూసినవారు
తుఫాన్ సహాయక చర్యలను మళ్లించేందుకు వైసీపీ తనపై దుష్ప్రచారం చేస్తోందని టీటీడీ బోర్డు సభ్యుడు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. తాను దళిత హిందువునని, శ్రీవారి భక్తుడినని, భూమనలాగా మతం మార్చుకోలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం ద్వారా దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని మాత్రమే చెప్పానని, భగవద్గీతను అగౌరవపరచలేదని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్