తిరుపతి: పుట్టింటి సారెతో గంగమ్మ జాతర సందడి

127చూసినవారు
తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ జాతరలో అత్యంత ప్రధానమైన ఘట్టమైన సారె ఊరేగింపు వైభవంగా జరిగింది. గ్రామస్థులు పసుపు, కుంకుమతో సారెకు ప్రత్యేక పూజలు చేసి, కైకాల కులస్థులకు అందజేశారు. అర్థరాత్రి గ్రామ పొలిమేరల్లో జాతర ప్రారంభమైందని చాటింపు వేశారు. జాతర ముగిసే వరకు గ్రామస్థులు బయట నిద్ర చేయరాదనే ఆచారం పాటిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్