తిరుపతి: రాబోయే 2 -3 గంటల్లో భారీ వర్షాలు

15చూసినవారు
తిరుపతి: రాబోయే 2 -3 గంటల్లో భారీ వర్షాలు
తిరుపతి జిల్లాల్లో రాబోయే 2 - 3 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. చెన్నై సమీపంలోని వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, సాయంత్రానికి తీరాన్ని తాకే అవకాశమున్నందున అప్పుడు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక గత రెండు రోజులుగా ఈ జిల్లాలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్