తిరుపతి: టీటీడీకి రూ. కోటి విరాళం

3చూసినవారు
తిరుపతి: టీటీడీకి రూ. కోటి విరాళం
గుంటూరుకు చెందిన విజ్ఞాన్స్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య బుధవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ. ఆర్. నాయుడుకు దాత విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ దాతను అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you