తిరుపతి: శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ. 10లక్షల విరాళం

9చూసినవారు
తిరుపతి: శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ. 10లక్షల విరాళం
హైదరాబాద్‌కు చెందిన బత్తల ఇషాన్ మహాదేవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం తిరుమల శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం అందించారు. తిరుమల దాతల విభాగాన్ని సందర్శించి సంబంధిత అధికారికి చెక్కును అందజేసిన దాతకు టీటీడీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్