తిరుపతి: టీటీడీ ట్రస్టులకు రూ. 20 లక్షల విరాళం
By P. Parasuram 8చూసినవారుహైదరాబాదులోని బాలానగర్‌కు చెందిన నవ్య మార్కెటింగ్ యాజమాన్యం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ. 10 లక్షలు, గుంటూరుకు చెందిన వెంకటకృష్ణ చైతన్య ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళంగా అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు ఈ డీడీలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. మొత్తం రూ. 20 లక్షల విరాళం టీటీడీ ట్రస్టులకు చేరింది.