తిరుపతి: ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణా కార్యక్రమం ప్రారంభం

8చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు, వారిలోని నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే 'ట్రెయిన్ ద ట్రైనీస్' శిక్షణా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. మంగళవారం తిరుమలలోని సేవా సదన్-2లో గ్రూప్ సూపర్వైజర్లకు (మాస్టర్ ట్రైనర్లు) నిర్వహించిన తొలి బ్యాచ్ శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్