తిరుపతి: ఇంజనీరింగ్ పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష

5చూసినవారు
తిరుపతి: ఇంజనీరింగ్ పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష
తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను టీటీడీ అదనపు ఈఓ సి. హెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం నాడు ఇంజనీరింగ్ విభాగంతో కలిసి సమీక్షించారు. శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్‌ పనుల పురోగతితో పాటు, కళ్యాణి చౌల్ట్రీస్, సీఆర్ఓ లకు సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. అనంతరం, ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను కూడా ఆయన సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్