తిరుపతి: శ్రవణంను పరిశీలించిన టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్

1చూసినవారు
తిరుపతి: శ్రవణంను పరిశీలించిన టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్
బుధవారం, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవేంకటేశ్వర శ్రవణం సంస్థను పరిశీలించారు. వినికిడి లోపం గల పిల్లలకు ఆధునిక పద్ధతుల్లో ప్రత్యేక శిక్షణ అందించాలని ఆయన సూచించారు. పిల్లల తల్లులతో మాట్లాడి, వారికి సమయానికి ఆహారం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా టిటిడి డిఈవో వెంకట సునీల్, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం, శ్రవణం సిబ్బంది ఈవోకు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్