తిరుపతి: టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో

4చూసినవారు
తిరుపతి: టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో
గురువారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, చైర్మన్ బీ. ఆర్. నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ బీ. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్