తిరుపతి: ఫొటోషూట్ పేరుతో యువకులు హంగామా

583చూసినవారు
తిరుపతి జిల్లాలోని తుమ్మలగుంట ఫ్లైఓవర్‌పై శనివారం కొందరు యువకులు ఫొటోషూట్ పేరుతో హంగామా సృష్టించారు. ఫోటోలు తీసుకుంటూ వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. దీన్ని డ్రోన్‌ కెమెరాలో గమనించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో యువకులు పారిపోకుండా చూశారు. చివరికి వారిని అదుపులోకి తీసుకొని కఠినంగా హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్