తిరుమల జలపాతాల వద్ద యువకుల అల్లరి

4చూసినవారు
తిరుమల శేషాచలం కొండల్లోని జలపాతాల వద్ద కొందరు యువకులు జీవకోన వైపు నుంచి అటవీ మార్గం గుండా ప్రమాదకరంగా ప్రయాణించి, ఈత కొడుతూ, రీల్స్ చేస్తూ ప్రాణాలను పణంగా పెట్టారు. సమాచారం అందుకున్న అలిపిరి ఏవీఎస్వో రమేష్ కృష్ణ అక్కడికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అలిపిరి పోలీసులకు అప్పగించారు. అధికారులు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్