Apr 11, 2026, 04:04 IST/
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
Apr 11, 2026, 04:04 IST
బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.450 పెరిగి రూ.1,40,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.490 పెరిగి రూ.1,52,840 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,65,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.