Dec 27, 2025, 17:12 IST/
చపాతి ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
Dec 27, 2025, 17:12 IST
AP: విజయవాడ చిట్టినగర్ సమీపంలోని కేఎల్ రావు నగర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 80 ఏళ్ల తోట ప్రసాద్ అనే వృద్ధుడు చపాతీ తింటుండగా, ముక్క గొంతులో అడ్డుపడి ఊపిరాడక మృతి చెందారు. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 108 అంబులెన్స్ వచ్చేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రసాద్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.