వెంకటగిరి టీడీపీ నేత సీసీ నాయుడిపై కేసు నమోదు

9చూసినవారు
వెంకటగిరి టీడీపీ నేత సీసీ నాయుడిపై కేసు నమోదు
వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు సీసీ నాయుడిపై పోలీసులు గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. యాచదవరం దళితవాడకు చెందిన భార్యాభర్తలు తమపై దాడి చేసి, కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలాయపల్లె ఎస్ఐ గోపి ఈ వివరాలను తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్