కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ వల్ల ప్రాణాలు పోతున్నాయి

7చూసినవారు
{"What":"రాపూరు మండలంలోని,బొజ్జనపల్లి,వీరాయపాలెం, పులిగిలపాడు, రాయిగుట్టపల్లి, గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ యాజమాన్యం

చర్మవ్యాధులు,కిడ్నీ వ్యాధులు, గర్భకోస వ్యాధులు, ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రాపూరు మండల ప్రజలు

రాపూరు మండలం బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలో నిర్మించి ఉన్న రామ్ కి వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమను తొలగించాలని తాసిల్దార్ కి వినతిపత్రం సమర్పించిన బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామస్తులు.. రాపూరు మండలంలోని బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలోని వీరాయపాలెం, పులిగిలపాడు, రావిగుంటపల్లి, గ్రామ ప్రజలు రాపూరు తాసిల్దార్ ఎన్ లక్ష్మీ నరసింహం ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసి ఉన్న రామ్ కి వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమవలన గత ఎనిమిది సంవత్సరాలుగా బొజ్జన పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని గ్రామ ప్రజలుకు ఈ పరిశ్రమ వలన వివిధ రకాల వ్యాధులు బారిన పడడంతో గ్రామస్తులు పలుమార్లు ఆందోళన చేపట్టిన పరిశ్రమ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న రామ్ కి వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమను ఇక్కడి నుంచి తొలగించాలని రాపూరు తాసిల్దార్ ఎన్ లక్ష్మీ నరసింహం కి వినతి పత్రం సమర్పించి తగు న్యాయం చేయవలసిందిగా కోరిన బొజ్జనపల్లి పంచాయతీ గ్రామస్తులు.","Where":"వెంకటగిరి నియోజకవర్గ \/ రాపూరు మండలం","When":"","Additional info":"*కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం యూనిట్- 2 కంపెనీ వల్ల ప్రాణాలు పోతున్నాయి సార్ కాపాడండి*

*రాపూరుమండలంలోని,బొజ్జనపల్లి,వీరాయపాలెం, పులిగిలపాడు, రాయిగుట్టపల్లి, గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ యాజమాన్యం*

*చర్మవ్యాధులు,కిడ్నీ వ్యాధులు, గర్భకోస వ్యాధులు, ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రాపూరు మండల ప్రజలు*

*కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ 2 కంపెనీని ఉండిస్తారా, రాపూరు మండల ప్రజలు ప్రాణాలు తీస్తారా*

రాపూరు మండలం బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలో నిర్మించి ఉన్న రామ్ కి వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమను తొలగించాలని తాసిల్దార్ కి వినతిపత్రం సమర్పించిన బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామస్తులు.. రాపూరు మండలంలోని బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలోని వీరాయపాలెం, పులిగిలపాడు, రాయిగుట్టపల్లి, గ్రామ ప్రజలు రాపూరు తాసిల్దార్ ఎన్ లక్ష్మీ నరసింహం ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసి ఉన్న రామ్ కి వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమవలన గత ఎనిమిది సంవత్సరాలుగా బొజ్జన పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని గ్రామ ప్రజలుకు ఈ పరిశ్రమ వలన వివిధ రకాల వ్యాధులు బారిన పడడంతో గ్రామస్తులు పలుమార్లు ఆందోళన చేపట్టిన పరిశ్రమ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న రామ్ కి వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమను ఇక్కడి నుంచి తొలగించాలని రాపూరు తాసిల్దార్ ఎన్ లక్ష్మీ నరసింహం కి వినతి పత్రం సమర్పించి తగు న్యాయం చేయవలసిందిగా కోరిన బొజ్జనపల్లి పంచాయతీ గ్రామస్తులు,ఈ కార్యక్రమంలో బొజ్జనపల్లి సర్పంచ్ ఏటూరు నాగభూషణ్ రెడ్డి.పోలయ్య. పొట్టేళ్ల వెంకటేశ్వర్లు,జనసేన నాయకులు అంకయ్య,బుజ్జమ్మ. తదితరులు పాల్గొన్నారు."}

ట్యాగ్స్ :