వెంకటగిరి: కెనరా బ్యాంక్ లో ఉద్యోగినిపై మోసం ఆరోపణలు

5చూసినవారు
గురువారం వెలుగులోకి వచ్చిన ఘటనలో, పశువుల కోసం రుణం కోసం సైదాపురం కెనరా బ్యాంకును ఆశ్రయించిన భాస్కర్ రాజు అనే వ్యక్తిని అదే బ్యాంకులో పనిచేసే మహిళా ఉద్యోగి మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. భాస్కర్ రాజు పేరుతో రూ. 1.50 లక్షల రుణం తీసుకుని, తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు బాధితుడు ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్