వెంకటగిరి: దారుణంగా వెంకటగిరి–గూడూరు రోడ్డు

6చూసినవారు
వెంకటగిరి: దారుణంగా వెంకటగిరి–గూడూరు రోడ్డు
రోజూ వేలాదిమంది ప్రయాణించే వెంకటగిరి–గూడూరు రహదారి పనులు రూ. 40 కోట్లతో ప్రారంభమై ఎనిమిది నెలలుగా నిలిచిపోయాయి. బాలాయపల్లె–అమ్మపాలెం మధ్య గుంతలతో నిండిన రోడ్డుపై ప్రయాణం కష్టసాధ్యంగా మారింది. వర్షాల కారణంగా రహదారి మరింత దెబ్బతింది. పనులు త్వరలో పూర్తవుతాయని ఎమ్మెల్యే కురుగొండ్ల హామీ ఇచ్చినా, అది ఇంకా నెరవేరలేదు. దీంతో ప్రజలు తమ ఎమ్మెల్యే ఎప్పుడు రోడ్డు పూర్తి చేయిస్తాడో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్