బాలయ్యపల్లి మండల కేంద్రంలో నూతన
వైసీపీ పార్టీ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ప్రారంభమైంది. మండల కన్వీనర్ వెందోటి కార్తీక్ రెడ్డి, పార్టీ నాయకులు కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ
వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.