Jan 02, 2026, 10:01 IST/
మావోయిస్టుల మరో సంచలన లేఖ (వీడియో)
Jan 02, 2026, 10:01 IST
మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కమిటీ విప్లవ్ పేరుతో ఒక సంచలన లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో, మావోయిస్టులకు ద్రోహం చేసిన కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులను హెచ్చరించింది. వారిని వదిలిపెట్టేది లేదని, ఖబడ్దార్ అంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ లేఖ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.