Mar 14, 2026, 17:03 IST/
సులభంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోండిలా..
Mar 14, 2026, 17:03 IST
గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం కాల్స్ కలవక ఇబ్బంది పడుతున్నారా? అయితే పెట్రోలియం శాఖ కీలక సూచనలు చేసింది. భారత్ గ్యాస్, ఇండేన్, హెచ్‌పీ వినియోగదారులు వాట్సప్, మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్/ఐవీఆర్ఎస్, వెబ్సైట్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. మీ గ్యాస్ ప్రొవైడర్‌ను బట్టి ఏయే నంబర్లు వాడాలో పైనున్న ఫొటోలో చెక్ చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్‌లోనూ గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.