Feb 09, 2026, 08:02 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: జిల్లా వైద్యునికి డయాబెటిస్ ఫెలోషిప్ అవార్డు
Feb 09, 2026, 08:02 IST
హైదరాబాద్లో ఫిబ్రవరి 13 నుండి 15 వరకు జరిగే ప్రపంచ మధుమేహ మహాసభలో జగిత్యాలకు చెందిన ప్రముఖ డాక్టర్ భీమనాతిని శంకర్ కు డయాబెటిస్ ఫెలోషిప్ ప్రధానం చేయనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ కు పలువురు బంధుమిత్రులు, సహచర వైద్యులు, కళాశ్రీ అధినేత గుండేటి రాజు అభినందనలు తెలియజేశారు.