Jan 13, 2026, 18:01 IST/
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ అమ్మాయిలు (వీడియో)
Jan 13, 2026, 18:01 IST
ఉత్తరప్రదేశ్లోని మీరట్ లో పోలీసులు భారీ వ్యభిచారం ముఠా గుట్టురట్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు నాలుగు స్పా సెంటర్లపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు మహిళా నిర్వాహకులతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 20 మంది యువతులను, ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పా ముసుగులో సాగుతున్న ఈ అసాంఘిక కార్యకలాపాలు స్థానికంగా కలకలం రేపాయి.