క్రిస్మస్ కానుక అందిస్తాం: మంత్రి వీరాంజనేయ స్వామి

4880చూసినవారు
క్రిస్మస్ కానుక అందిస్తాం: మంత్రి వీరాంజనేయ స్వామి
AP: నేడు విజయవాడలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొని.. శుభవార్త చెప్పారు. 'డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని త్వరలోనే లబ్ధిదారులకు క్రిస్మస్ కానుక అందిస్తాం. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభిస్తాం. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలల్లోనే రుణాలు అందిస్తాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్