అభిషేక్ బెనర్జీ నివాసానికి సీఐడీ అధికారులు.. ఉద్రిక్తత

4892చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ నివాసానికి సీఐడీ అధికారులు చేరుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అధికారులు అభిషేక్ బెనర్జీ ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో, అభిషేక్ బెనర్జీ నివాసం వద్దకు భారీగా టీఎంపీ శ్రేణులు తరలివచ్చాయి, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్