భోగాపురం ఎయిర్‌పోర్ట్ భద్రతా బాధ్యతలు స్వీకరించిన సీఐఎస్ఎఫ్

21చూసినవారు
భోగాపురం ఎయిర్‌పోర్ట్ భద్రతా బాధ్యతలు స్వీకరించిన సీఐఎస్ఎఫ్
AP: భోగాపురం ఎయిర్‌పోర్టు భద్రతా బాధ్యతలను సీఐఎస్ఎఫ్ స్వీకరించింది. విమానయాన భద్రతలో సీఐఎస్ఎఫ్ అత్యున్నత భద్రతా ప్రమాణాలు అమలు చేయనుంది. జీవీఐఏఎల్ యాజమాన్యం, విమానయాన సంస్థల సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టనుంది. ప్రయాణికులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని సీఐఎస్ఎఫ్ డీఐజీ డాక్టర్ ఎంజీ రాఘవేంద్ర కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్