మోదీని కలిసిన సీజేపీ చీఫ్ దీప్కే?

4141చూసినవారు
మోదీని కలిసిన సీజేపీ చీఫ్ దీప్కే?
శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ప్రధాని నరేంద్ర మోదీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధినేత అభిజీత్ దీప్కే అమెరికాలో రహస్యంగా సమావేశమయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. మోదీ, దీప్కే చేతులు కలుపుతున్న ఫొటోను షేర్ చేస్తూ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, తాను మోదీని ఎప్పుడూ కలవలేదని, వైరల్ అయిన ఫొటో ఏఐతో సృష్టించి ఉండవచ్చని అభిజీత్ దీప్కే ఖండించారు. రౌత్ ఆరోపణలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్