రెండు వర్గాల మధ్య ఘర్షణ.. దారుణంగా కొట్టుకున్నారు (వీడియో)

5354చూసినవారు
మహారాష్ట్రలోని జాల్నా జిల్లా, అంబాద్ పట్టణ ఆసుపత్రి ప్రాంగణంలో రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది. ఆసుపత్రి లోపలే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ, లాఠీలు, కాళ్లతో దారుణంగా దాడి చేసుకున్నారు. ఈ భయానక ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్