టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ

18చూసినవారు
టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ
AP: కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టాయి. ఈ ఘటనలో ఒక తుఫాన్ వాహనం, రెండు బైకులు దగ్ధమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు రాంపురం నుంచి కోసిగి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్