పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. మార్చి 16 నుంచి పరీక్షలు

55చూసినవారు
పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. మార్చి 16 నుంచి పరీక్షలు
AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను పొందవచ్చు. గవర్నమెంట్ స్కూల్స్‌లో అయితే పాఠశాల లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసి సంతకం, ముద్రతో విద్యార్థులకు అందజేస్తారు. ప్రైవేట్ అభ్యర్థులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. పేరు, రోల్ నంబర్, ఫొటో, కేంద్ర వివరాలు సరిచూసుకోవాలి. పరీక్షలు మార్చి 16 నుంచి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you