రంగాల వారీగా అమల్లోకి స్పష్టమైన విధానాలు: చంద్రబాబు

31చూసినవారు
రంగాల వారీగా అమల్లోకి స్పష్టమైన విధానాలు: చంద్రబాబు
AP: రంగాల వారీగా స్పష్టమైన విధానాలు అమల్లోకి తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రోత్సహకాల పంపిణీలో పారదర్శకత కోసం ఎస్క్రో ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకున్న పెట్టుబడుదారులకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. విజన్‌పై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది విజయానికి ముగింపుగా కాకుండా.. భవిష్యత్ అభివృద్ధికి పునాదిగా అభివర్ణించాలన్నారు.

ట్యాగ్స్ :