కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి (వీడియో)

0చూసినవారు
AP: కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కరవు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని సీఎం కోరారు. సాగుకు అండగా వీబీజీ రామ్‌జీ పథకం పనిదినాలను 200కు పెంచాలన్నారు. కరవు బాధిత కుటుంబాలకు డ్రాట్ కార్డుల జారీ అంశాన్ని పరిశీలించాలన్నారు. రైతుల రుణాల రీషెడ్యూలింగ్‌కు కేంద్రం సహకరించాలన్నారు. పంటల బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం లేకుండా పరిహారం ఇవ్వాలని సీఎం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్