క్రికెట్‌ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు

0చూసినవారు
క్రికెట్‌ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు
AP: ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన క్రికెట్‌ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. టైటిల్‌ను వరుసగా రెండోసారి నిలబెట్టుకోవడం గొప్ప విషయమన్నారు. అద్భుతమైన నైపుణ్యంతో దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. ఉత్కంఠ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి, స్వర్ణం గెలవడం గొప్ప అనుభూతి అన్నారు.

సంబంధిత పోస్ట్