విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

8774చూసినవారు
విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు
AP: సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు బుధవారం విశాఖకు చేరుకున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు కొనసాగనుండగా.. నాలుగు రోజుల పాటు సీఎం చంద్రబాబు విశాఖలోనే బస చేస్తారు. సదస్సు నిర్వాహక ఏర్పాట్లపై అధికారులు, మంత్రులతో సమీక్షించనున్నారు. అలాగే వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్