టోల్ గేట్ సిబ్బందిపై CM చంద్రబాబు ఆగ్రహం

7619చూసినవారు
AP:  అన్నమయ్య జిల్లాలోని గండబోయినపల్లె వద్ద టోల్ గేట్ సిబ్బందితో కల్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులైన సురేంద్రబాబు వర్గీయులు వాగ్వాదానికి దిగి, దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, సురేంద్రబాబు అనుచరులపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

సంబంధిత పోస్ట్