నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

36చూసినవారు
నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నవంబర్ 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రైతుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న పనులను వివరిస్తారు. రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్