రేపు, ఎల్లుండి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

9చూసినవారు
రేపు, ఎల్లుండి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు, ఎల్లుండి కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.289.5 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి, రూ.38.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొత్తపేటలో లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్