డిసెంబర్ 1న ఏలూరులో సీఎం చంద్రబాబు పర్యటన

8954చూసినవారు
డిసెంబర్ 1న ఏలూరులో సీఎం చంద్రబాబు పర్యటన
ఏపీలోని ఏలూరు జిల్లాలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గొల్లగూడెం, గోపినాథపట్నం, చేబ్రోలు గ్రామాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన ద్వారా స్థానిక ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించి, వారి సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్