విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

2చూసినవారు
విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో 25 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటన ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సొంత ఇంటి కల నెరవేరనుంది.

సంబంధిత పోస్ట్