నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

8114చూసినవారు
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ పర్యటనలోనే పలువురు కేంద్రమంత్రులను కూడా సీఎం కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం ఉ.9.30 గం.కు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :